← Back to news

'చీరమేను' చేప ధర ఎంతో తెలుసా ?

By BK· 1d ago· AP

యానాం (గోదావరి నది, సముద్రం కలిసే ప్రాంతం) లో దొరికే అరుదైన 'చీరమేను' చేపలు మార్కెట్‌లోకి రావడంతో జనాలు చూడటానికి, కొనడానికి భారీగా వస్తున్నారు. డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందంటే, షేరు ధర ఏకంగా 4,000 రూపాయిలు పలికింది. ఇంకో క్రేజీ విషయమేంటంటే, ఒక వ్యక్తి పోటీ పడి మరీ వీటిని 26,000 రూపాయలు పెట్టి కొన్నాడు.

More in Local