← Back to news

అంబేద్కర్ books విషమా!

By Krishna· 2h ago
అంబేద్కర్ books విషమా!

ఒక అనామక x పోస్ట్‌ను ఆధారంగా చేసుకున్న PMO.. యూనివర్శిటీల్లో బోధిస్తున్న అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, గైల్ ఓమ్‌వెడ్ట్, సవిత్రిబాయి ఫూలే, పెరియార్ తదితరుల 35 పుస్తకాలపై రివ్యూ ప్రారంభించింది. కులం, లింగం, సామాజిక చరిత్రపై రాసిన ఈ రచనలను ‘విషం’గా చెబుతూ, విద్యార్థుల మనసులను కలుషితం చేస్తున్నాయని ఆ x పోస్ట్ విమర్శించింది. దీనిపై సెంట్రల్ యూనివర్శిటీలకు అత్యవసర సర్క్యులర్ పంపిన ఉన్నత విద్యా శాఖ.. కామెంట్లు, కోర్సు వివరాలు కోరింది. ఈ చర్య విద్యా స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

More in National