మందడంలో ఘనంగా వినాయక చవితి

గుంటూరు జిల్లా మందడంలోని గోనుగుంట్ల పెద్దారావు-లలిత కుమారి ఫంక్షన్ హాలో వినాయక చవితి పూజలు జరిగాయి. కట్టా రాజేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌లో స్థానికులు, ప్రజలు భారీగా పాల్గొని పూజలు చేశారు. తర్వాత అందరికీ ప్రసాదాలు ఇచ్చారు. గణనాథుడి బ్లెస్సింగ్స్‌తో ఊరి ప్రజలంతా ఆయురారోగ్యాలు, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.