← Back to news

ఢిల్లీ ప్రొటెస్ట్స్‌ల్లో దుమ్మురేపుతున్న జెన్ జీ రిపోర్టర్!

By Anusha· 13h ago

ఢిల్లీ ప్రొటెస్ట్స్ రిపోర్టింగ్‌తో హ్యూమన్ ఆన్‌లైన్ లేడీ రిపోర్టర్ గరీమా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. CJP, విద్యార్థి సంఘాలు, ఆపోజిషన్ పార్టీస్ ప్రొటెస్ట్స్‌ను ఆమె కవర్ చేస్తున్నారు. వేలాది మంది పోలీసులు, అరెస్టులు, గందరగోళం మధ్య కూడా ధైర్యంగా రిపోర్టింగ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, హిందీలో అనర్గళంగా మాట్లాడటం, కాన్ఫిడెన్స్‌తో ప్రశ్నలు అడగడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమెను ‘నెక్స్ట్ లెవల్ రిపోర్టర్’, ‘జెన్ జీ రిపోర్టర్’ అంటూ ప్రశంసిస్తున్నారు.

More in National