← Back to news

స్వేరో నెట్‌వర్క్ కొత్త కమిటీ

By VEMANNA· 1h ago· Jogulamba Gadwal
స్వేరో నెట్‌వర్క్ కొత్త కమిటీ

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో స్వేరో నెట్‌వర్క్ కొత్త కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ దుబ్బ నాగేష్ సమక్షంలో కొత్త కమిటీని ప్రకటించగా, జిల్లా అధ్యక్షుడిగా ఆనంద్ ఎన్నికయ్యారు. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారమే మెయిన్ టార్గెట్‌గా స్వేరో నెట్‌వర్క్ పనిచేస్తుందని, సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో రాష్ట్ర నాయకులు కరుణాకర్, దేవన్న, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

More in Local