సీనియర్ల ర్యాగింగ్..భయపడుతున్న జూనియర్స్

TG : వికారాబాద్‌లోని మహావీర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు తనను ర్యాగింగ్ చేస్తున్నారని MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తన పేరెంట్స్‌కు చెప్పడంతో ఈ విషయం బయటపడింది. దీంతో స్టూడెంట్ యూనియన్ లీడర్లు కాలేజీకి వెళ్లి మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించారు. వారు అడిగిన ప్రశ్నలకు కాలేజీ మేనేజ్‌మెంట్ సరైన రెస్పాన్స్ ఇవ్వలేదని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.


