← Back to news

కబడ్డీలో డబుల్ ధమాకా.. ఇరాన్‌పై భారత్‌ గెలుపు!

By Mahesh· 1d ago
కబడ్డీలో డబుల్ ధమాకా.. ఇరాన్‌పై భారత్‌ గెలుపు!

ఆసియా గేమ్స్‌లో భారత్‌ కబడ్డీ జట్లు అదరగొట్టాయి. విమెన్స్ టీమ్ తర్వాత మెన్స్ టీమ్ కూడా ఇరాన్‌ను ఓడించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. టఫ్‌గా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌ 40-34తో ఇరాన్‌ను చిత్తు చేసింది. దీంతో ఆసియా గేమ్స్‌ హిస్టరీలో భారత్‌ కబడ్డీలో 9వసారి గోల్డ్ మెడల్ గెలిచింది. 2026 ఆసియా గేమ్స్‌లో ఇండియాకు ఇది నాలుగో గోల్డ్. ఇప్పటివరకు 4 గోల్డ్స్, 11 సిల్వర్స్, 13 బ్రాంజ్‌లతో మొత్తం 28 మెడల్స్ సాధించి 10వ స్థానంలో ఉంది.

More in Sports

Squash ప్లేయర్ అభయ్ సింగ్‌కు CM విజయ్ బిగ్ రివార్డ్!
Sports· 21h ago

Squash ప్లేయర్ అభయ్ సింగ్‌కు CM విజయ్ బిగ్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్‌లో మెన్స్ సింగిల్స్ స్క్వాష్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అభయ్ సింగ్‌కు తమిళనాడు CM విజయ్ అభినందనలు తెలిపారు. ఈ ఈ విక్టరీతో తమిళనాడు, భారత్‌కు ప్రౌడ్ మూమెంట్‌గా నిలిచాడని <a href="https://x.com/CMOTamilnadu/status/2104131251506688373?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2104131251506688373%7Ctwgr%5Efe944e685d31df5623dffb0ee006249f369d2a2c%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fabhay-singh-gets-rs-50-lakh-reward-tamil-nadu-cm-vijay-asian-games-2026-srav-1561937.html">'X'లో అభినందించారు.</a> అభయ్ సింగ్‌కు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అతడి విజయం రాష్ట్ర యంగ్ స్పోర్ట్స్‌మెన్‌కు కొత్త ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుందని CM విజయ్ అన్నారు.