పేదలకు ఫ్రీ ట్రీట్‌మెంట్ ఎక్కడ?.. కవిత ఫైర్!
TG: యశోద, అపోలో, బసవతారకం హాస్పిటల్స్‌పై TRS ప్రెసిడెంట్ కవిత ఫైర్ అయ్యారు. పేదలకు 25 శాతం ఫ్రీ ట్రీట్‌మెంట్ ఇస్తామని చెప్పి హైదరాబాద్‌లో విలువైన గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నారని ఆమె ఆరోపించారు. పేదలు ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కు వెళ్తే గేట్ దగ్గరే ఆపేస్తున్నారని అన్నారు. పేదలకు ఫ్రీ ట్రీట్‌మెంట్ ఇస్తామని చెప్పిన మాట ఏమైందని కవిత ప్రశ్నించారు. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్న హాస్పిటల్స్ పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు.

