← Back to news

అమెరికా స్కూల్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి!

By Mahesh· 1d ago· India Today· USA
అమెరికా స్కూల్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి!

అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో స్కూల్‌పై కాల్పులు కలకలం రేపాయి. ఒరెగాన్ రాష్ట్రం బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్‌లో 16 ఏళ్ల బాలుడు కాల్పులు చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఓ టీచర్ సహా ఐదుగురు చనిపోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులపై కూడా కాల్పులు జరపడంతో ఎదురుకాల్పుల్లో అటాకర్ చనిపోయాడు. స్కూల్‌లో దాదాపు 450 మంది స్టూడెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడికి గల కారణాలపై అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

అమెరికా స్కూల్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి!

More in International