← Back to news

బ్రహ్మోత్సవాల వేళ.. తిరుమలలో తగ్గిన రద్దీ

By Bala· 2h ago· తిరుమల
బ్రహ్మోత్సవాల వేళ.. తిరుమలలో తగ్గిన రద్దీ

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా భక్తుల రద్దీ భారీగా తగ్గింది తగ్గింది. కంపార్టుమెంట్లలో వెయిటింగ్ లేకుండానే భక్తులను నేరుగా క్యూలైన్లలోకి క్యూలోకి పంపిస్తున్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి, రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని TTD తెలిపింది. సోమవారం 88,210 మంది శ్రీవారిని దర్శించుకోగా, 30,192 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చింది.

More in Local