← Back to news

మృణాల్ ఠాకూర్ సీరియస్ వార్నింగ్!

By BK· 5 Aug 2026
మృణాల్ ఠాకూర్ సీరియస్ వార్నింగ్!

AIతో వస్తున్న 'డీప్‌ఫేక్' ఫోటోలు, వీడియోలు చూసి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించారు. తన ప్రమేయం లేకుండా ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అస్సలు సరికాదని మండిపడ్డారు. నా ఫేస్‌ను వాడుతూ ఇలాంటి నకిలీ కంటెంట్ క్రియేట్ చేయడం, షేర్ చేయడం చట్ట ప్రకారం నేరం. ఇప్పటికైనా ఈ పనులు ఆపకపోతే సీరియస్ legal action తీసుకుంటాను, అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

More in Cinema