← Back to news

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

By Abhishek· 1h ago· Nizamabad
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూరు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ టి. అర్చన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గవర్నమెంట్ అందజేసిన ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలందరూ ప్రాపర్ గా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

More in Local