← Back to news

నేడు ఓటర్ల జాబితా పరిశీలకురాలు రాక

By Bala· 6h ago
నేడు ఓటర్ల జాబితా పరిశీలకురాలు రాక

ప్రకాశం జిల్లా ఒంగోలుకు ఓటర్ల జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సూర్య కుమారి సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ కార్యాలయం వెల్లడించింది. ఆమె అద్దంకి, పంగులూరు, మద్దిపాడు మండలాల్లో జరగుతున్న 'SIR' ప్రక్రియలో భాగంగా ఫారం-6,7,8 ఫైలింగ్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియపై సదరు బీఎల్వోలతో మాట్లాడతారన్నారు.

More in Local