← Back to news

బెర్లిన్‌లో ఇండియన్స్ ప్రొటెస్ట్.

By Sharmila· 11 Oct 2026· Instagram

జర్మనీలోని బెర్లిన్‌లో నివసిస్తున్న ఇండియన్స్ ఢిల్లీలో జరుగుతున్న ప్రొటెస్ట్‌కు మద్దతుగా ప్రొటెస్ట్ చేశారు. స్వదేశానికి దూరంగా ఉన్నా, తమ గొంతును వినిపిస్తామని స్పష్టం చేశారు. భయానికి, సరిహద్దులకు తమ నిరసన ఆగదని, నిజం కోసం ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, అన్యాయాన్ని ఎదిరించేందుకు అందరూ నిలబడాలని పిలుపునిచ్చారు. “ఇంక్విలాబ్ జిందాబాద్” అంటూ నినాదం చేస్తూ ప్రొటెస్ట్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

More in International