← Back to news

రెండేళ్ల మిషన్‌.. 5,000 రోజుల జర్నీ

By Lokesh· 5 Oct 2026
రెండేళ్ల మిషన్‌.. 5,000 రోజుల జర్నీ

NASA కు చెందిన క్యూరియాసిటీ రోవర్‌ మార్స్‌పై 5,000 రోజులకు పైగా ప్రయాణించి చరిత్ర సృస్టించింది. 2012లో ‘సెవెన్‌ మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’ ల్యాండింగ్‌తో మార్స్‌పై అడుగుపెట్టింది. అప్పటి నుంచి పురాతన నదులు, నీటి ఆనవాళ్లు, జీవానికి అవసరమైన పదార్థాలపై కీలక ఆధారాలు సేకరించింది. రెండేళ్ల మిషన్‌గా మొదలై 14 ఏళ్ళుగా రీసర్చ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం మౌంట్‌ షార్ప్‌పై స్టడీ చేస్తోంది.

More in International