← Back to news

అరకులోయలో దసరా కళకళ!

By BDev Poddu· 2h ago· Sarabhaguda, Araku Valley, Alluri Sitharama Raju
అరకులోయలో దసరా కళకళ!

అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో దసరా పండుగ శోభ కళకళలాడుతోంది. దుర్గాపూజ కోసం ప్రజలు పూజా సామాగ్రి, వాహనాలకు కట్టే పూలదండలు, రంగురంగుల దారాల కోసం షాపుల్లో ఎగబడుతున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం కావడంతో 450 ఆటోలు, 156 ట్యాక్సీలు, వందలాది ద్విచక్ర వాహనాలు ఉండడంతో దుర్గాపూజ ప్రాధాన్యత పెరిగింది. పండుగ సందడితో అరకులోయ రంగుల మయంగా మారింది.

అరకులోయలో దసరా కళకళ!

More in Local