← Back to news

కమ్యూనిటీ హాల్‌కు ఎంపీ లాడ్స్ నిధులు

By Bala· 1d ago
కమ్యూనిటీ హాల్‌కు ఎంపీ లాడ్స్ నిధులు

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు 10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన మంజూరు ఉత్తర్వుల ప్రతిని ఆదివారం కుల సంఘం ప్రతినిధులకు అందజేశారు. కమ్యూనిటీ హాలు నిధులు మంజూరు చేసిన ఎంపీకి కుల సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

More in Local