పేదలకు హెల్ప్ చేస్తున్న శ్రీ వాసవి రక్షణ కమిటీ

నిరుపేదలకు శ్రీ వాసవి రక్షణ కవచం ద్వారా ఫుల్ సపోర్ట్ అందిస్తామని సలహాదారులు తప్సీ గాంధీ, కలకోట లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్ చెప్పారు. సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్‌లో బచ్చు పురుషోత్తం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. పేద పిల్లల చదువు, మెడికల్ హెల్ప్, మనీ అవసరాలతో పాటు సాధారణ పేదలకు కూడా సేవలు అందిస్తున్నామని తెలిపారు.



