← Back to news

వరుస దొంగతనాలు.. పోలీసుల సూచనలు

By Bala· 2h ago
వరుస దొంగతనాలు.. పోలీసుల సూచనలు

నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో వరస దొంగతనాల నేపథ్యంలో పోలీసులు పలు సూచనలు చేశారు. దేవాలయాల్లో, గ్రామ చివర్లో ఉన్న ఇండ్లలో ఇంటి యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరికల్ ఎస్సై రామ్ లాల్ నాయక్ సూచించారు. ఇటీవల సరస్వతి దేవాలయం, ఇతర ప్రాంతాల్లో దొంగతనాలు జరిగిన దృష్ట్యా ఇంటి యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

More in Local