← Back to news

అడవి పంది వేట.. 13 మందిపై కేసు నమోదు

By Bala· 7h ago
అడవి పంది వేట.. 13 మందిపై కేసు నమోదు

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో అడవి పందిని వేటాడి మాంసం విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై 13 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి పూర్ణచందర్ తెలిపారు. గ్రామానికి చెందిన చింతపురి లింగయ్య అడవి పందిని హతమార్చి మాంసాన్ని విక్రయించినట్లు సమాచారం అందడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

More in Local