జడ్పీటీసీ టికెట్ కోరిన కొర్ర రాధిక

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండల జడ్పీటీసీ టికెట్ కోరిన కొర్ర రాధిక. తన తాత జన్ని పండు రాజకీయ స్ఫూర్తితో ప్రజాసేవలోకి వచ్చారు. వైసీపీ నాయకులను కలిసి అవకాశం కల్పించాలని కోరారు. తాత పెదలబుడు రెండుసార్లు సర్పంచ్గా పనిచేశారు. తాను కొత్తబల్లుగుడ సర్పంచ్గా, సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. ప్రస్తుతం వైసీపీ జిల్లా మహిళా విభాగం అధికార ప్రతినిధిగా ఉన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెబుతున్నారు.



