← Back to news

సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌లో ఏం జరుగుతోంది?

By Krishna· 10h ago
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌లో ఏం జరుగుతోంది?

సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. 10 నెలల్లో కనీసం 14 సార్లు అధికారిక అభ్యంతరాలు చేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది. SIR ప్రక్రియలో ఓటరు లిస్ట్ నిర్వహణ, ఫారం-6లో మార్పులు, డేటాబేస్ కేంద్రీకరణ వంటి అంశాలపై నిర్ణయాల్ని జ్ఞానేశ్ తమకు తెలియకుండా తీసుకున్నారనీ.. కొన్ని చట్టవిరుద్ధం అంటూ CECకి కాపీ పంపారు. CECని తొలగించాలని విపక్షాలు కోరుతున్నాయి.

More in National