హరీశ్‌రావును కలిసిన రజక సంఘం ప్రెసిడెంట్

సిద్దిపేట జిల్లా రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన బెజ్జంకి మండల అధ్యక్షుడు దీటి రాజు, మాజీ మంత్రి హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా దీటి రాజును హరీశ్‌రావు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రజక సంఘం అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ ప్రోగ్రామ్‌లో BRS నేతలతో పాటు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.



