← Back to news

చీలాపూర్ ప్రజావాణిలో రైతుల ఫిర్యాదు

By Bejjanki· 2h ago· Siddipet
చీలాపూర్ ప్రజావాణిలో రైతుల ఫిర్యాదు

బెజ్జంకి మండలం చీలాపూర్‌లో పౌల్ట్రీ, పిగ్గరీ, హ్యాచరీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకూడదని రైతులు ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఇప్పటికే వీటికి పర్మిషన్స్ రిజెక్ట్ చేసిందని చెప్పారు. వీటిని నిర్మిస్తే సాగునీటి కాలువలు పొల్యూట్ అయి, పంటలకు నీరు అందకుండా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.

చీలాపూర్ ప్రజావాణిలో రైతుల ఫిర్యాదు
చీలాపూర్ ప్రజావాణిలో రైతుల ఫిర్యాదు

More in Local