← Back to news

టీ20 టికెట్లు బ్లాక్‌లో అమ్ముతూ.. నలుగురు అరెస్ట్!

By Nani Eluri· 22h ago· Indiatoday
టీ20 టికెట్లు బ్లాక్‌లో అమ్ముతూ.. నలుగురు అరెస్ట్!

TG: హైదరాబాద్‌లో భారత్–వెస్టిండీస్ టీ20 మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న నలుగురిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘NOT FOR SALE’ అని ఉన్న 11 కాంప్లిమెంటరీ టికెట్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు గుర్తించారు. వారి దగ్గర 8 దాండియా పాసులు, 5 వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ టికెట్లను ఎక్కడి నుంచి తెచ్చారు, ఒక్కో టికెట్‌ను ఎంతకు అమ్మారనే వివరాలు తెలియాల్సి ఉంది.

More in TG