← Back to news

మేయర్ అభ్యర్థిగా జేబీ శ్రీనివాస్

By Bala· 7h ago
మేయర్ అభ్యర్థిగా జేబీ శ్రీనివాస్

తిరుపతి జిల్లా మేయర్ పదవికి TDP తరఫున పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మన్నె శ్రీనివాసప్రసాద్ అలియాస్ జేబీ శ్రీనివాస్‌ను ఖరారు చేశారు. యాదవ సామాజికవర్గ నేతల మధ్య పోటీ నేపథ్యంలో బలిజ వర్గానికి చెందిన ఆయనవైపు అధిష్ఠానం మొగ్గింది. పొత్తు ప్రకారం పూర్వ చిత్తూరు జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో 11 చోట్ల టీడీపీ, పుత్తూరులో జనసేన పోటీ చేస్తాయి.

More in Local