← Back to news

చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

By Naresh· 1d ago· Karimnagar
చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

కరీంనగర్ సీపీ గౌస్ ఆలం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌ని తనిఖీ చేసి, FIR కాపీలు, పెండింగ్ కేసెస్, రౌడీషీటర్ల రికార్డ్స్‌ని చెక్ చేశారు. PSకి వచ్చి కంప్లైంట్ చేసే వాళ్లతో మర్యాదగా ఉంటూ, బాధితులకు వీలైనంత త్వరగా జస్టిస్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈ విజిట్‌లో రూరల్ ACP విజయ్ కుమార్, CI అనిల్, SI జగదీశ్వర్ పాల్గొన్నారు.

చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

More in Local