← Back to news

వర్షాభావంతో విలవిల.. రైతుల్లో ఆందోళన

By RAJASHEKAR· 19h ago· Warangal
వర్షాభావంతో విలవిల.. రైతుల్లో ఆందోళన

ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతకు కరువు కష్టాలు తప్పడం లేదు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక, చెరువులు అడుగంటుతుండటంతో వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో వ్యవసాయం సంక్షోభంలో పడుతోంది. సాగునీరు అందక పంటలు పండుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అన్నదాతను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

More in Local