← Back to news

పల్నాడు ఎన్నికల కేంద్రాల తనిఖీ.. అడిషనల్ ఎస్పీ!

By Siva· 1d ago· Dachepalle, Dachepalli, Palnadu
పల్నాడు ఎన్నికల కేంద్రాల తనిఖీ.. అడిషనల్ ఎస్పీ!

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని రిసెప్షన్, కౌంటింగ్, నామినేషన్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

More in Local