← Back to news

ప్రేమ వివాదంలో బిగ్‌బాస్ విన్నర్

By Lokesh· 9 Oct 2026· Instagam
ప్రేమ వివాదంలో బిగ్‌బాస్ విన్నర్

బిగ్‌బాస్ తమిళ్ 8 విజేత ముత్తుకుమారన్ జగదీశన్ తనను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వాహైదా అక్తర్ అన్నారు. ఈ పరిణామాల తర్వాత ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆమెకు మద్దతుగా తమిళ రైటర్ తమరై స్పందిస్తూ.. ఆరోపణలపై ముత్తుకుమారన్ వివరణ ఇవ్వాలని కోరారు. ఈ ఆరోపణలపై ఆయన అధికారిక స్పందన రావాల్సి ఉంది.

More in Viral