దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న BSP నేత

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం మైకోట్ గ్రామంలో దుర్గామాతను BSP నారాయణఖేడ్ ప్రెసిడెంట్ అనుముల తుకారం దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, హ్యాపీగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్రోగ్రామ్లో బాలన్న అంబేద్కర్ యూత్ సంఘం మెంబర్స్ పాల్గొన్నారు.



