← Back to news

హుస్నాబాద్‌లో కనకదుర్గ శోభాయాత్ర!

By Damidi Chandra Reddy· 1d ago· Husnabad, Husnabad, Siddipet

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గురువారం రాత్రి కనకదుర్గ మాలలు ధరించిన భక్తులు భారీ శోభాయాత్ర నిర్వహించారు. పురుషులు, మహిళలు కలిసి సిద్దిపేట రోడ్డు నుంచి హన్మకొండ వరకు డీజే సౌండ్ సిస్టంతో ఆటపాటలు, నృత్యాలతో వెళ్లారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది.

More in Local