← Back to news

రన్నింగ్ కారుపై 40 కిలోమీటర్లు.. పోలీస్ సాహసం

By Sharmila· 2h ago· X

తమిళనాడు.. కోయంబత్తూరులో గుట్కా, నిషేధిత పొగాకు ప్రొడక్ట్స్‌ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 300 కేజీల సరుకుతో వేగంగా వెళ్తున్న కారును పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ వేలుమురుగన్ కారును ఆపేందుకు దాదాపు 40 కిలోమీటర్లు దాని పైకప్పుపై వేలాడుతూ ప్రయాణించారు. చివరికి అవినాశి దగ్గర్లో కారును అడ్డుకుని ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.

More in National