← Back to news

నాకంటే నా భార్య సంపాదనే ఎక్కువ: CM చంద్రబాబు

By sahani· 11 Jul 2026· AP

విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జరిగిన 'ప్రపంచ జనాభా దినోత్సవ' కార్యక్రమంలో AP CM చంద్రబాబు నాయుడు ఉమెన్ ఎంపవర్‌మెంట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు 100 కి 80 శాతం మంది భర్తల కంటే భార్యల ఆదాయమే ఎక్కువగా ఉందన్నారు. "నా ఇన్కమ్ కంటే నా భార్య భువనేశ్వరి ఆదాయమే ఎక్కువ.. నా కొడుకు కంటే నా కోడలు బ్రాహ్మణి ఎక్కువే సంపాదిస్తోంది" అంటూ ఉమెన్ ఎంపవర్‌మెంట్‌పై మాట్లాడారు. మహిళలు ఇలా ఆర్థికంగా ఎదగడం దేశ భవిష్యత్తుకు చాలా మంచిదని CM పేర్కొన్నారు.

More in Politics