పోలీస్ ఫ్లాగ్ డే.. ఫోటో, షార్ట్ ఫిల్మ్ పోటీలు!

పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రకటన. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల యువత, ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు. అక్టోబర్ 21న ఫ్లాగ్ డే. అమర పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోటీలు. ఆసక్తి ఉన్నవారు 3 ఫోటోలు (10x8 అంగుళాలు), 3 min లోపు షార్ట్ ఫిల్మ్ను అక్టోబర్ 23 సాయంత్రం లోపు రామగుండం పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ (NIB) కార్యాలయంలో పెన్ డ్రైవ్లో వ్యక్తిగత వివరాలతో సమర్పించాలి.



