← Back to news

తెలంగాణ ఇంటర్ ఫీజు షెడ్యూల్ రిలీజ్.. డేట్స్ ఇవే!

By Mahesh Kuruva· 1d ago· TGBIE· తెలంగాణ
తెలంగాణ ఇంటర్ ఫీజు షెడ్యూల్ రిలీజ్.. డేట్స్ ఇవే!

TG: ఇంటర్ స్టూడెంట్స్‌కు మార్చి 2027లో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను <a href="https://tgbienew.cgg.gov.in/home.do">TGBIE</a> రిలీజ్ చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు పే చేయొచ్చు. ఆ తర్వాత ₹100 నుంచి ₹2,000 వరకు లేట్ ఫీజు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ జనరల్, సెకండ్ ఇయర్ ఆర్ట్స్ స్టూడెంట్స్‌కు ₹540, సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు ₹890 ఫీజు ఉంటుంది. రెగ్యులర్, ఫెయిలైన స్టూడెంట్స్ తమ కాలేజీల ద్వారా ఫీజు చెల్లించాలి. లేట్ ఫీజు తప్పించుకోవాలంటే ముందే పే చేయండి!

More in Education