← Back to news

చిన్న చిన్న స్టోన్స్‌.. వస్తువులకు అదిరే లుక్‌!

By A.Ajay· 18 Sept 2026
చిన్న చిన్న స్టోన్స్‌.. వస్తువులకు అదిరే లుక్‌!

​హైదరాబాద్‌లో ఇప్పుడు ‘బెడాజ్లింగ్’(Bedazzling) అనే క్రియేటివ్ హాబీ ట్రెండ్ అవుతోంది. చిన్న చిన్న రైన్‌స్టోన్స్ , పూసలతో ఫోన్ కేసెస్, డెనిమ్ జాకెట్స్, షూస్, సన్‌గ్లాసెస్, టోట్ బ్యాగ్స్ లాంటి వాటికి కొత్త లుక్ ఇస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, పిన్‌ట్రెస్ట్‌లో కనిపిస్తున్న డిజైన్స్ కూడా ఈ ట్రెండ్‌కి మరింత క్రేజ్ తీసుకొస్తున్నాయి. గంటల తరబడి మనకు నచ్చిన డిజైన్‌పై ఫోకస్ చేయడం ఒత్తిడి తగ్గించి, మైండ్‌కి రిలాక్సింగ్‌గా ఉంటుందని ఈ హాబీ ఉన్నవారు చెబుతున్నారు.

More in Gen Z