Y2K ట్రెండ్ గురించి తెలుసా ?

2000ల నాటి ఫ్యాషన్‌ను Gen Z మళ్లీ ట్రెండ్‌లోకి తీసుకొస్తోంది. అప్పట్లో పాపులర్ అయిన లో-రైజ్ జీన్స్, పాత మోడల్ ఫోన్లు, వైర్డ్ ఇయర్ఫోన్లపై యువత ఆసక్తి చూపుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ పాత స్టైల్‌కు సంబంధించిన పోస్టులు పెరుగుతున్నారు. ముఖ్యంగా Y2K ఫ్యాషన్‌పై సెర్చ్‌లు 2019 నుంచి 2,000 శాతానికి పైగా పెరిగాయని Exploding Topics నివేదిక తెలిపింది. పాత స్టైల్‌ను కొత్తగా చూపించడమే ఈ ట్రెండ్ ప్రత్యేకత.



