← Back to news

ముస్లింలు, నాన్-హిందువులు వెళ్లిపోవాలి.. గర్బాలో వివాదం

By Vishi· 21h ago· Ndtv
ముస్లింలు, నాన్-హిందువులు వెళ్లిపోవాలి.. గర్బాలో వివాదం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నవరాత్రి వేడుకల సందర్భంగా జరిగిన ఓ గర్బాలో వివాదం చెలరేగింది. జానపద గాయకుడు ఆదిత్య గధ్వీ పాల్గొన్న 'రంగ్ మోర్లా' గర్బా ఈవెంట్‌లో ముస్లింలు, నాన్-హిందువులు వెళ్లిపోవాలని అనౌన్స్‌ చేశారు. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు వీహెచ్‌పీ రంగంలోకి దిగిందని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్‌కు సమాచారం అందించాలని అనౌన్స్ చేశారు. ఆదిత్య గధ్వీ ఈ ఘటనపై స్పందిస్తూ ఆ ప్రకటనతో తనకేం సంబంధం లేదని స్పష్టం చేశారు.

More in National