← Back to news

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. కాంగ్రెస్ హామీనివ్వాలి!

By E. Chandrashekhar· 16h ago· Chilakalguda, Secunderabad, Hyderabad
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. కాంగ్రెస్ హామీనివ్వాలి!

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ సమావేశం హైదరాబాద్ త్యాగరాయగాన సభలో జరిగింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని వైస్ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. యాక్టింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య మాట్లాడారు. కొత్త అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.

More in Local