ఇరాన్ తో చర్చలపై ట్రంప్ మిక్స్ డ్ రియాక్షన్ !

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో మరోసారి తన మార్క్ 'మిక్స్‌డ్ సిగ్నల్స్' ఇచ్చారు. ఇరాన్ అభ్యర్థన మేరకు చర్చలు కొనసాగించడానికి తాము అంగీకరించామని చెప్తూనే.. ప్రస్తుతానికి 'సీజ్‌ఫైర్' (కాల్పుల విరమణ) మాత్రం ముగిసిపోయిందని స్పష్టం చేశారు. ఒకవైపు రాయబారానికి సై అంటూనే, మరోవైపు యుద్ధ వాతావరణాన్ని హీటెక్కించేలా ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

