"ఇప్పుడు బాల్ CJP కోర్టులో ఉంది"
అసోంలో సెప్టెంబర్ 27న పోలీసుల అక్రమ డిటైన్ నుంచి రిలీజ్ తర్వాత CJP కో-కన్వీనర్ అశుతోష్ రంకా.. తన పోరాటాన్ని మరింతగా పెంచారు. ఇప్పుడు బాల్ CJP కోర్టులో ఉందన్న ఆయన.. అక్టోబర్ 2 నుంచి నేషనల్ లెవెల్లో ప్రొటెస్టులు చేసి, జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేసే వరకు వదిలేది లేదని తెలిపారు. అసోంలో CM హిమంత బిశ్వ శర్మను గెలిపించేందుకు జ్ఞానేష్, అసెంబ్లీ సెగ్మెంట్ బోర్డర్స్ కూడా మార్చారని రంకా ఆరోపించారు. ఇప్పుడు Gen Z.. ఈ ప్రొటెస్టు కోసం ఎదురుచూస్తోంది.
