← Back to news

మార్కాపురం వైసీపీ అభ్యర్థి కనకదుర్గ

By Bala· 1d ago
మార్కాపురం వైసీపీ అభ్యర్థి కనకదుర్గ

మార్కాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున డాక్టర్ చెప్పల్లి కనకదుర్గను ఖరారు చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఈ ప్రకటన చేశారు. గతంలో కౌన్సిలర్‌గా, శ్రీశైలం ఆలయ ధర్మకర్తగా పనిచేసిన ఆమె అభ్యర్థిత్వం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

More in Local