← Back to news

కుంటాలలో సంతాప కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే భరోసా

By Md Jabeer· 1h ago· Al Faysaliyah, Dammam, Dammam Principality
కుంటాలలో సంతాప కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే భరోసా

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి పరామర్శించారు. ఓలా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు యూనుస్ సోదరి, సీనియర్ కారోబారి కుస శంకర్ అన్న అనారోగ్యంతో మృతి చెందారు. మేధాన్‌పూర్ మాజీ సర్పంచ్ రాజలింగు తల్లి, గౌరవ కళ్యాణ్ నారాయణ పటేల్ మృతి చెందారు. విఠల్ రెడ్డి వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. హైమద్ పాషా, ఎండీ ఫరూక్ హైమద్, నాయకులు సబ్బిడి గజేందర్, సంతోష్, లతీఫ్ పాల్గొన్నారు.

కుంటాలలో సంతాప కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే భరోసా
కుంటాలలో సంతాప కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే భరోసా

More in Local