← Back to news

అనంతవరంలో టీడీపీ సమావేశం

By Mutyala Giri· 2h ago· Dagadarthi, Dagadarthi, Sri Potti Sriramulu Nellore
అనంతవరంలో టీడీపీ సమావేశం

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం అనంతవరం గ్రామంలో టీడీపీ సమావేశం జరిగింది. మండల ఇన్‌చార్జి పమిడి రవికుమార్ చౌదరి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు, క్లస్టర్ ఇన్‌చార్జి జలదంకి శ్రీహరి నాయుడు, యూనిట్ ఇన్‌చార్జిలు పులి శీనయ్య, మారుబోయిన వేణుగోపాల్, పాపన మల్లికార్జునరెడ్డి, రెడ్డిమాచు రవీంద్ర నాయుడు పాల్గొన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులు పొదమేకల కొండయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మందా శీనయ్య, నరహరి హరిబాబు, తోకల యలమందయ్య నాయుడు, అనీల్ మహేష్, శీనయ్య, తదితరులు పాల్గొన్నారు.

More in Local