మోదీపై తిరగబడదాం- అభిజీత్ దీప్కే

బెంగళూరులో జరుగుతున్న ప్రొటెస్ట్‌లో CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే, PM మోదీపై భగ్గుమన్నారు. మోదీ ఓటు చోరీ చేసి PM అయ్యారనీ, ఎలక్టోరల్ రోల్స్, S.I.R ప్రాసెస్ ద్వారా డెమొక్రసీని ఖూనీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ వెనుక RSS, గాడ్సే ఐడియాలజీ ఉందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు డిలీట్ చేసి విపక్షాల్ని దెబ్బతీశారనీ, వన్ నేషన్, వన్ పార్టీ టార్గెట్‌తో మోదీ డిక్టేటర్‌షిప్‌ను అమలు చేస్తున్నారని, యూత్ దీనిపై తిరగబడాలని ఆయన పిలుపిచ్చారు.



