← Back to news

రాజాం మున్సిపల్ చైర్మన్ పదవి జనసేనకే!

By Mohan· 1d ago· Vizianagaram

విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ చైర్మన్ పోస్ట్ కూటమి డెసిషన్ ప్రకారం జనసేనకు కేటాయించడంపై రాజాం జనసేన కోఆర్డినేటర్ పొగిరి సురేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, కూటమి లీడర్లకు థ్యాంక్స్ చెప్పారు. రాజాంలో జనసేన జెండా ఎగరేసి, సిటీ డెవలప్‌మెంట్ కోసం బాగా వర్క్ చేస్తామని పొగిరి సురేష్ తెలిపారు.

More in Local