← Back to news

కాంగ్రెస్ చీలికకు అదే కారణం: MP అరవింద్

By Thallapally Raju· 1d ago· Hamalwadi, Nizamabad Rural, Nizamabad
కాంగ్రెస్ చీలికకు అదే కారణం: MP అరవింద్

ప్రజాస్వామ్య విధానాలను పాటించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని నిజామాబాద్ MP ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఓటు చోరీ జరగడం లేదని, రాహుల్ గాంధీకి ‘బుద్ధి చోరీ’ జరిగిందంటూ విమర్శించారు. ఎన్నికల సంఘంలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజమేనని, అయితే తుదినిర్ణయం Chief Election Commissioner తీసుకుంటారని చెప్పారు. రేవంత్‌రెడ్డి కూడా భవిష్యత్‌లో కాంగ్రెస్‌ను వీడే పరిస్థితి రావచ్చన్నారు.

కాంగ్రెస్ చీలికకు అదే కారణం: MP అరవింద్
కాంగ్రెస్ చీలికకు అదే కారణం: MP అరవింద్

More in TG