డిటెన్షన్లోనే అశుతోష్ బర్త్డే.. అభిజీత్ ఎమోషనల్ పోస్ట్!

డిటెన్షన్లో ఉన్న అశుతోష్ రంకాకు CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే బర్త్డే విషెస్ చెప్పారు. అక్టోబర్ 10న ఇద్దరినీ పోలీసులు డిటెన్షన్ చేసి కోర్టుకు తీసుకెళ్లిన రోజును గుర్తు చేసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా సిద్ధమేనని అశుతోష్ చెప్పిన మాటలు తనను కదిలించాయని అన్నారు. కష్ట సమయంలోనూ ఆయన చూపించే ధైర్యం, ప్రశాంతత తనకు స్ఫూర్తినిస్తాయని చెప్పారు. వ్యక్తిని Detain చేయగలరేమో కానీ, అతడిలోని ధైర్యాన్ని, నమ్మకాన్ని ఎవరూ ఆపలేరని అభిజీత్ తన పోస్ట్లో పేర్కొన్నారు.


