← Back to news

ఓటు హక్కు కోసం పోరాడితే అరెస్టు చేస్తారా?

By A.Ajay· 2h ago· X
ఓటు హక్కు కోసం పోరాడితే అరెస్టు చేస్తారా?

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా అరెస్టును CPI(M) తీవ్రంగా ఖండించింది. ఓటు హక్కును కాపాడాలని కోరడం నేరమా? జాతీయ జెండాను ఎగురవేయడం శాంతిభద్రతలకు భంగం కలిగించడమా?అని అమిత్ షా, ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, దాని కోసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పింది. ఓటు హక్కును కాపాడేందుకు జరిగే నిరసనలను అడ్డుకోవద్దని CPI(M) తన 'X' పోస్టులో స్పష్టం చేసింది.

More in National